ఉపరితల ఆవర్తన ప్రభావం.. నగరంలో దంచికొడుతున్న వానలు | Oneindia Telugu

Oneindia Telugu 2024-10-14

Views 2.3K

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోవు నాలుగు  రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినట్టే నగరంలో భారీ వర్షం కురింసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.
As the Meteorological Department said that heavy rains will fall in Telangana for the next four days due to the effect of the surface circulation formed in the Bay of Bengal, heavy rain fell in the city. As a result, all the roads were flooded.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS