అవార్డ్ కోసం బెయిల్.. జానీ మాస్టర్ కు తాత్కాలిక రిలీఫ్ | Filmibeat Telugu

Filmibeat Telugu 2024-10-03

Views 137

చంచల్ గూడ జైల్లో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా ఫామిలీ కోర్ట్ లో ఊరట లభించింది. జాతీయ అవార్డ్ అందుకునేందుకు వీలుగా ఈ నెల ఆరవ తారీఖు నుండి 10వ తేదీ వరకు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్ట్.
Famous choreographer Johnny Master, who is in Chanchal Guda Jail, got relief in Rangareddy District Family Court. Rangareddy District Court has granted non-liquor bail from the sixth to the 10th of this month so that he can receive the National Award.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS