నెయ్యి కల్తీ కాదు..ఆవుల కల్తీ.! మాజీ స్పీకర్ తమ్మినేని విచిత్ర ఆరోపణ.! | Oneindia Telugu

Oneindia Telugu 2024-09-25

Views 6K

తిరుమల లడ్డూలో కలిపే నెయ్యి కల్తీ కలిసిందని దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతుంటే ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం మాత్రం కల్తీ నెయ్యి గురించి విచిత్ర కారణాన్ని వివరించారు. నెయ్యి కల్తీ కాదని, ఆవులు మాత్రమే కల్తీగా ఉంటాయని హాస్యాస్పద వ్యాఖ్యలు చేసారు.
While controversy is raging across the country that adulterated ghee mixed in Tirumala Laddu, former speaker of AP Tammineni Sitaram has explained the strange reason about adulterated ghee. They made funny comments that ghee is not adulterated, only cows are adulterated.

~CR.236~CA.240~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS