'ఈ రోజు మాకు అవకాశం వచ్చింది బుద్ధిగా మసులుకోండి'

ETVBHARAT 2024-09-25

Views 4

Hindhu JAC About Tirumala laddu Issue : తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ విషయమై స్వామీజీలు, సాధువులు, మాతాజీలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కల్తీకి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS