YS Jagan కు ఆర్ కృష్ణయ్య షాక్.! BJP లో చేరేందుకు సన్నాహాలు.! | Oneindia Telugu

Oneindia Telugu 2024-09-23

Views 5.5K

వైసీపి నుండి రాజ్యసభకు ప్రాతినిద్యం వహిస్తున్న బీసీ సంఘం జాతీయ అద్యక్షుడు ఆర్ కృష్ణయ్య పార్టీ మారేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన బీజేపి లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. దీంతో వైసీపి అథినేత జగన్ కు మరో షాక్ తప్పదని తెలుస్తోంది.
BC Association National President R Krishnaiah, who is representing the Rajya Sabha from YCP, seems to be preparing to switch parties. It is reported that he is willing to join BJP soon. It seems that another shock is inevitable for YCP leader Jagan.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS