Hero Balakrishna Golden Jubilee Celebrations : నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. న్యూ ఇంగ్లాండ్లో బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.