Chamala Kiran Kumar Reddy on Tweet : కేటీఆర్ ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వం గురించి తప్పుడు ట్వీట్ చేశారని ఆరోపించారు. నిజానిజాలు తెలుసుకోకుండా ట్వీట్ చేయడం సరికాదని, ఇకనుంచి ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు తెలుసుకొని చెప్పాలని సూచించారు.