'కాంగ్రెస్​కు రాజకీయ కక్ష సాధింపులు ఉంటే మాపై తీర్చుకోవాలి, విద్యార్థులపై కాదు'

ETVBHARAT 2024-09-06

Views 1

BRS on Congress : కాంగ్రెస్​కు రాజకీయ కక్ష సాధింపులు ఉంటే తమపై తీర్చుకోవాలని, విద్యార్థుపై కాదని బీఆర్​ఎస్​ నేత ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ పేర్కొన్నారు. గురుకులాల్లో టెర్మినేట్ చేసిన పాత ఫ్యాకల్టీనే నియమించాలంటూ విద్యార్థులు ధర్నా చేస్తున్న నేపథ్యంలో బీఆర్​ఎస్​ నేతలు వారికి మద్దతు పలికారు. ఈ మేరకు గౌలిదొడ్డి గురుకుల పాఠశాలను సందర్శించిన నాయకులు, విద్యార్థులతో మాట్లాడి కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS