ఏపీలో వైఎస్సార్సీపి కి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ముఖ్య నాయకులు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా వైసీపికి రాజీనామా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
YSRCP is facing severe setbacks in AP. Key leaders say goodbye to the party. Recently MP Mopidevi Venkataramana is also preparing to resign from YCP.
~CR.236~CA.240~ED.234~HT.286~