కేటీఆర్ పై మహిళా లోకం ఫైర్.! ఉచిత బస్సు ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు.! | Oneindia Telugu

Oneindia Telugu 2024-08-17

Views 11

బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఉచిత బస్సు ప్రయాణం గురించి, మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల పెద్ద దుమారం రేగుతోంది. బస్సుల్లో మహిళలు రికార్డింగ్ డాన్స్ లు చేస్తున్నారంటూ చేసిన వ్యాఖల పట్ల కాంగ్రెస్ పార్టీ మహిళలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
There is a big uproar over former BRS minister KTR's inappropriate comments about free bus travel and against women. Women of the Congress party are expressing their opposition to the comments made about women recording dances in buses.

~CA.43~CR.236~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS