గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పై ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది. వైసీపి అధికారంలో ఉన్నప్పుడు గుడివాడలో నాని అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఆయనపై అనేక సెక్షన్ల కింద కేసేలు నమోదు చేస్తోంది ప్రస్తుత టీడిపి ప్రభుత్వం.
Former MLA Kodali Nani is tightening the trap. The current TDP government is registering cases against Nani under many sections, alleging that he committed many irregularities and abuse of power in Gudivada when YCP was in power.
~CR.236~CA.240~ED.234~HT.286~