'ఒకప్పుడు హీరో అడవులను కాపాడే వాడు - కానీ ఇప్పుడు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్​ చేస్తున్నాడు'

etvbharat 2024-08-08

Views 977

Pawan Kalyan Sensational comments : జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం '40 సంవత్సరాల క్రితం హీరో అడవులను కాపాడే వాడు, కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్​ చేస్తున్నాడు' అంటూ పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form