A case has been registered in the Central Crime Station against Bitthiri Satthi. The leaders of Vanara Army have filed a complaint against Bittiri Satti, demanding that making a mocking video imitating the Bhagavad Gita should be made a crime.బిత్తిరి సత్తిపైన సెంట్రల్ క్రైం స్టేషన్ లో కేసు నమోదైంది. భగవద్గీతను అనుకరిస్తూ హేళనగా వీడియో రూపొందించడం నేరంగా పరిగణించాలంటూ వానర సైన్యం నాయకులు బిత్తిరి సత్తి పైన ఫిర్యాదు చేసారు.
#Bittirisatti
#BhagavadGita
#police
#case
~PR.350~ED.232~HT.286~