ఏపీ రాజకీయాలకు రోజా గుడ్ బై.! తమిళ స్టార్ హీరో పార్టీలోకి జంప్.! | Oneindia Telugu

Oneindia Telugu 2024-08-07

Views 34

రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకున్న ఆర్కే రోజా ఏపీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. స్థానిక వైసీపి నేతలతో ఏర్పడిన విభాదాలు తారాస్థాయికి చేరడంతో తమిళ రాజకీయాలవైపు రోజా ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.
It seems that RK Roja, who has made a mark as a fire brand in politics, is getting ready to say goodbye to AP politics. It seems that Roja is interested in Tamil politics as the differences with the local YCP leaders have reached a peak.

~CR.236~CA.240~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS