Raghunandan Rao Criticizes CM Revanth : సీఎం రేవంత్ చదివింది ఏడో తరగతని, చేసే పని గోడలకు వేసే సున్నమని, అలాంటి వాళ్లకు బడ్జెట్ అర్థం కాదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. చదువుకున్నోళ్లను పక్కన పెట్టుకుంటే, బడ్జెట్ అర్థమవుతుందని, కేంద్ర బడ్జెట్‌నే సమస్యగా చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.