హైదరాబాద్​పై స్పెషల్ నజర్ - ఏకంగా రూ.10వేల కోట్ల కేటాయింపులు

ETVBHARAT 2024-07-25

Views 69

Telangana Budget Allocation For Hyderabad Development : రాష్ట్ర రాజధానిపై బడ్జెట్​లో ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి కోసం ఎప్పుడు లేని విధంగా రూ.10వేల కోట్లు కేటాయించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు నిధుల కేటాయింపుపై ప్రత్యేక దృష్టి సారించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS