దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోళ్లను ప్రోత్సాహించడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తోంది. కానీ FAME-2 సబ్సిడీలలో భారీగా కోత విధించింది. దీంతో కొద్దిగా ఎలక్ట్రిక్ సేల్స్ తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు FAME-3 ప్రకటనతో రాబోయే బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2024-2025 బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలపై ఏ మేరకు ప్రాధాన్యత ఇవ్వనుందో పూర్తి వివరాల కోసం వీడియోను చివరకు వరకు చూడండి.
#unionbudget #automotive #unionbudget2024 #electricvehicles #fame3 #unionbudgetauto #DriveSparkTelugu
~PR.330~ED.156~##~