ఏపీలో భారీ వర్షాలు - మరింత బలపడనున్న అల్పపీడనం

etvbharat 2024-07-19

Views 480

Heavy Rains in Andhra Pradesh: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. వీధుల్లో వర్షపు నీరు నిలిచి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS