టీడీపీలో చేరుతానన్న లాయర్​ -బయట వేసిన కార్యకర్తలు

etvbharat 2024-07-17

Views 540

Lawyer Srinivasulu Meet JC Prabhakar Reddy: అప్పుడు వైఎస్సార్సీపీ అధికారంలో ఉందని నోరుపారేసుకొని ఇప్పుడు పార్టీలోకి వస్తానంటూ ప్రాధేయపడుతున్నారు. అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అండతో న్యాయవాది శ్రీనివాసులు టీడీపీ నేతలను నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. ఇప్పుడు టీడీపీలో చేరేందుకు వచ్చి కార్యకర్తలతో బయటకు గెంటేయబడ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS