ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి | స్పీకర్ కు ఫిర్యాదు చేసిన కేటీఆర్.! | Oneindia Telugu

Oneindia Telugu 2024-07-16

Views 8

పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం తెలంగాణ స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలందరిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ స్పీకర్ కు విజ్ఞప్తి చేసారు.
A group of BRS party MLAs appealed to the Speaker of Telangana to take action against the defecting MLAs who switched parties. BRS Working President KTR appealed to the Speaker to disqualify all the MLAs who switched parties.

~CA.43~CA.240~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS