రోడ్డుపై కాన్వాయ్​ ఆపిన సీఎం- ఆప్యాయంగా పలకరించి

ETVBHARAT 2024-07-12

Views 338

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయానికి వెళ్తూ తన ఇంటి వద్ద సమస్యలతో వచ్చిన ప్రజల్ని చూసి రోడ్డుమీద కాన్వాయ్ ఆపారు. అందరినీ ఆప్యాయంగా పలకరించిన ఆయన, యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS