Arresting student leaders who wanted to peacefully protest at TGPSC and convey their demands to the government on issues like recruitment of jobs, issues in group notifications and job calendar is not appropriate.
ఉద్యోగాల భర్తీ, గ్రూప్స్ నోటిఫికేషన్లలోని సమస్యలు, జాబ్ క్యాలెండర్ వంటి అంశాల పైన టీజీపీఎస్సీ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపి, ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయాలనుకున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం సరికాదు.
#TGSPSC
#Telanganagovernment
#MotilalNaik
#JAC
#police
#revanthreddy
#KCR
~ED.234~HT.286~