Sumita, President of CBN Forum, said that it is a great pleasure to set up a canteen in Hyderabad. She said that they will support this Anna canteen.
హైదరాబాద్ లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని సీబీఎన్ ఫోరం ప్రెసిడెండ్ సుమిత చెప్పారు. ఈ అన్న క్యాంటీన్ కు తమ సహకారం ఉంటుందని ఆమె తెలిపారు.
#annacanteen #andhrapradesh #TDP #Telangana
~ED.232~VR.238~CA.43~