రాబోవు మూడు రోజుల్లో పూర్తి స్తాయిలో రుతు పవనాలు విస్ధరిస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. తెలంగాణ లోని ఉమ్మడి రంగా రెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Meteorological Department official Shravani said that in the next three days monsoon winds will intensify and there will be heavy rains. People of the joint Ranga Reddy, Mahabubnagar, Nalgonda and Warangal districts of Telangana have been advised to be alert.
~CR.236~CA.240~ED.234~HT.286~