ఊరూ వాడా పండుగ.. దశాబ్ది వేడుకలపై సీఎం ఫోకస్ | Oneindia Telugu

Oneindia Telugu 2024-05-30

Views 15

తెలంగాణ దశాబ్ది ఆవిర్బావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు. ఊరూ వాడా జాతీయ జెండాలు ఎగురవేసి పండుగ చేసుకోవాలని, ట్యాంక్ బండ్ పై కూడా సాంస్కృతిక ఉత్సవాలు, క్రాకర్స్, రేజర్ షో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
CM Revanth Reddy has issued orders to organize Telangana Decade celebrations in a grand manner. CM Revanth Reddy has suggested that national flags should be hoisted at Ooru Wada and cultural festivals, crackers and razor show should also be organized on Tank Bund.

~CR.236~CA.240~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS