పదవుల కోసం కాదు.. పార్టీ కోసం పని చేస్తా.. | TS Politics | Oneindia Telugu

Oneindia Telugu 2024-05-24

Views 4

కాంగ్రెస్ పార్టీలో పదవులకోసం కాకుండా పార్టీ కోసం పనిచేస్తానని సీనియర్ నాయకుడు వి. హనుమంత రావు స్పష్టం చేసారు. తెలంగాణ ఆవిర్బావ వేడుకలలో సోనియాగాంధీ పాల్గొంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు.
Senior leader V. said that he will work for the party and not for positions in the Congress party. Hanumantha Rao clarified. He asked Union Minister Kishan Reddy what would be his objection if Sonia Gandhi participates in Telangana's formation celebrations.

~CR.236~CA.240~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS