మరికొన్ని రోజులు ఎండ తీవ్రత ఇంతే.! మన్సూన్స్ వచ్చేది ఎప్పుడంటే..! | Oneindia Telugu

Oneindia Telugu 2024-05-02

Views 24

నగరంతో పాటు తెలంగాణ జిల్లాల్లో రాబోవు వారం రోజుల పాటు వేడి గాలులు కొనసాగుతాయని, సామాన్య ప్రజానికం అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. రాబోవు రోహిణి కార్తెలో 47డిగ్రీల ఉష్టోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంగాలన్నారు వాతావరణ శాఖ అదికారి శ్రావణి.
Meteorological Department has said that hot winds will continue in the city as well as Telangana districts for the next week and the general public should be alert. Adikari Shravani of the Meteorological Department said that there is a possibility that the temperature of 47 degrees will be recorded in the upcoming Rohini map.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS