రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు | అమీత్ షా ఫేక్ వీడియో కారణమా..? | Oneindia Telugu

Oneindia Telugu 2024-04-29

Views 6

ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ లో తిష్ట వేసారు. కేంద్రమంత్రి అమీత్ షా ఫేక్ వీడియో ప్రచారం చేసినందుకు పీసిసి అద్యక్షుడిని బాద్యుడిని చేస్తూ రేవంత్ రెడ్డికి సమస్లు జారీ చేసారు ఢిల్లీ పోలీసులు. రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ సీఎస్, డిజిపీలకు కూడా సమన్లు జారీ చేసిన ఢిల్లీ పోలీసులు మే ఒకటో తేదీన ఢిల్లీ రావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు.
Delhi Police laid a siege in Gandhi Bhavan. Delhi Police issued summons to PCC President Revanth Reddy for spreading fake video of Union Minister Amit Shah. Along with Revanth Reddy, the Telangana CS and DGP have also been summoned by the Delhi Police, who have mentioned in the notice that they should come to Delhi on May 1.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS