దేశ ప్రజల సమస్యల పరిష్కారాలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపొందిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్. తుక్కుగూడలో తలపెట్టిన సభ చరిత్రలో మిగిలిపోతుందన్నారు వెంకట్. రాబోవు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందన్నారు వెంకట్.
MLC Balamuri Venkat said that the purpose of the manifesto of the Congress party is to solve the problems of the people of the country. Venkat said that the meeting held at Tukkuguda will remain in history. Venkat said that the Congress party will win the most seats in the upcoming Lok Sabha elections.
~CR.236~CA.240~ED.234~HT.286~