IPL 2024 MI Vs SRH | సొంత గడ్డ కోసం హైదరాబాద్.. ఉప్పల్ ప్రేక్షకుల మనోభావాలు | Oneindia Telugu

Oneindia Telugu 2024-03-27

Views 43

ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ రోహత్ శర్మ కోసం ముంబాయి గెలవాలని, సొంత గడ్డ కోసం హైదరాబాద్ టీమ్ గెలవాలని కోరుకుంటున్నట్టు ఉప్పల్ గ్రౌండ్ దగ్గర క్రికెట్ అభిమానులు తమ అభిప్రాయాలను వెలుబుచ్చారు. బుదవారం ముంబాయి ఇండియా, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉత్కంఠభరతంగా సాగడం ఖాయమంటున్నారు క్రికెట్ ఫాన్స్.
Cricket fans expressed their opinions near the Uppal ground that they want Mumbai to win for Indian cricket team captain Rohat Sharma and Hyderabad team to win for their home ground. Cricket fans are sure that the match between Mumbai India and Sunrisers Hyderabad on Wednesday will be exciting.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS