కల్వకుంట్ల కవిత ఇంట్లో మెరుపు తనీఖీలు.. ఐటీ,ఈడీ ఏకకాలంలో సోదాలు | Telugu Oneindia

Oneindia Telugu 2024-03-15

Views 75

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఈడీ, ఐటీ అధికారులు మెరుపు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుండి వచ్చిన 10మంది అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను గతంలో రెండుసార్లు ఈడీ అధికారులు విచారించారు.
ED and IT officials are conducting lightning checks at the residence of MLC Kalvakuntla Kavitha. 10 officers from Delhi are divided into four teams and are conducting these searches. Kavitha, who is accused in the Delhi liquor scam, was questioned twice by the ED officials.

~CR.236~CA.240~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS