Vishwak Sen's film 'Gami' will be releasing on March 8 2024. The film is being directed by Vidyadhar and is being produced by Karthik Sabarish. Vishwak Sen will be seen in the role of Aghora. It is reported that the shooting was done in places like Himalayas and Varanasi. Coming as an adventurous fantasy film, Chandini Chaudhary is playing the female lead while MG Abhinaya, Mohammad Samad, Dayanand Reddy and Harika are playing key roles | విశ్వక్ సేన్ ‘గామి’ సినిమా సినిమా మార్చి 8న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. విద్యాధర్ డైరెక్షన్‌లో కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో కనిపించబోతున్నారు. హిమాలయాలు, వారణశి వంటి ప్రాంతాల్లో సినిమా షూట్ చేసినట్లు సమాచారం. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా వస్తున్న ఈ మూవీలో చాందినీ చౌదరి హీరోయిన్ కాగా ఎంజి అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
#GaamiMakingVideo
#Gaami
#VishwakSen
#ChandiniChowdary
#VidyadharKagita
#gaamipressmeet
#NareshKumaran
#GaamiTeluguMovie
#TeluguMovies
#2024NewTeluguMovies
~CA.43~PR.40~ED.234~HT.286~