చంద్రబాబు ఢిల్లీ టూర్.. లెక్క సరిచేస్తారా.? | AP Politics | Telugu Oneindia

Oneindia Telugu 2024-02-07

Views 238

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుపెట్టుకుని ముందుకు వెళ్లే క్రమంలో బీజేపి ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపేందుకు టీడిపీ జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు బుదవారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. నడ్డా, అమీత్ షా తో భేటీ తో పాటు వీలైతే ప్రధాని మోదీతో చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు.
TDP National President Chandrababu Naidu is going to Delhi on Wednesday evening to hold talks with key BJP leaders in order to move ahead with alliances in the upcoming general elections. Chandrababu will hold a meeting with Nadda and Amit Shah as well as with Prime Minister Modi if possible.
#Chandrababu
#TDP
#NarendraMOdi
#AmitShah
#BJP
#APNews
#LatestNews
#TeluguNews
~CA.43~CR.236~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS