బీఆర్ఎస్ కు రాజయ్య రాజీనామా.. కాంగ్రెస్ తో టచ్ లో వివాదాల వీరుడు.! | Telugu Oneindia

Oneindia Telugu 2024-02-03

Views 844

స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గులాబీ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. గత సాధారణ ఎన్నికలకల్లో ఆయన నియోక వర్గాన్ని కడియం శ్రీహరికి కేటాయించారు కేసీఆర్. దీంతో చాలా రోజుల నుండి రాజయ్య అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.
Station Ghanpur BRS former MLA Tatikonda Rajaiah is going to resign from Rose Party. He seems to be in touch with the Congress party. KCR allotted his constituency to Kadiam Srihari in the last general elections. It seems that Rajaiah is unhappy with this since many days.
#CMRevanthReddy
#Congress
#Rajaiah
#KCR
#KTR
#BRS
#Telangana
#LatestNews

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS