అయోద్యలో రాముడి విగ్రహ ప్రతిష్టను ప్రత్యక్షంగా చూడటం అదృంగా భావిస్తున్నామని గవర్నర్ తమిళపై అన్నారు. నిజాం కాలేజి మైదానంలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్ లో రాముడి ప్రతిష్టను వీక్షించేందుకు గవర్నర్ తోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.
Governor Tamilisai said that it is sad to see the statue of Lord Rama in Ayodhya. Governor along with Union Minister Kishan Reddy attended to watch the effigy of Lord Rama on the big screen set up in Nizam College ground.
~CA.43~CR.236~ED.234~HT.286~