తేల్చేసిన మంత్రి కోమటిరెడ్డి.! | CM Revanth Reddy | KCR | TS Politics | Telugu Oneindia

Oneindia Telugu 2024-01-19

Views 629

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ కోణంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో అధికారం కోల్పోతుంది.. తిరిగి చంద్రశేఖర్ రావు తెలంగాణకు సీఎంగా వ్యవహరిస్తారని కొంతమంది మాజీ మంత్రులు వ్యాఖ్యానిస్తుంటే.. గులాబీ పార్టీ నుండి దాదాపు ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేస్తున్నారు.
In Telangana, the ruling Congress party and the opposition BRS party are taking strategic steps in the political sense. The Congress government will lose power soon.. While some former ministers are commenting that Chandrasekhar Rao will be the CM of Telangana again.. Minister Komati Reddy Venkata Reddy has made it clear that around five MLAs from the Rose Party are ready to join the Congress party.

#CMRevanthReddy
#KomatiReddyVenkataReddy
#Congress
#BRS
#KCR
#KTR
#HarishRao
#TSNews
#TSPolitics
#Telangana
#Teluguoneindia
#Oneindiatelugu

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS