Naa Saami Ranga Collections భారీ వసూళ్లు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే | Telugu Filmibeat

Filmibeat Telugu 2024-01-17

Views 30

Akkineni Nagarjuna Did Naa Saami Ranga Film Under Vijay Binni Direction. Now Lets See This Movie 3 Days Worldwide Collection | టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'నా సామిరంగ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లోఈ సినిమాకు రూ. 12.39 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 6.61 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


#naasaamiranga
#tollywood
#naasaamirangacollections
#naasaamirangaboxoffice
#akkineninagarjuna
#tollywoodnews
#allarinaresh
#naasaamirangareview

~PR.38~PR.40~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS