Pro Kabaddi League:ఉత్కంఠ పోరులో పాట్నాపై Bengaluru Bulls విజయం! | Telugu OneIndia

Oneindia Telugu 2024-01-09

Views 62

Bengaluru Bulls beat Patna Pirates 35-33 in match 62 of Pro Kabaddi League Season 10 | ప్రొకబడ్డీ లీగ్ సీజన్ 10లో బెంగళూరు బుల్స్ మరో విజయాన్ని అందుకుంది. ముంబైలోని ఎన్‌ఎస్‌సీఐ మైదానం వేదికగా సోమవారం జరిగిన తొలి పోరులో బెంగళూరు బుల్స్ 35-33 తేడాతో పాట్నా పైరేట్స్‌ను ఓడించింది. ఆఖరి రైడ్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో బెంగళూరు బుల్స్ అసాధారణ ప్రదర్శనతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది.



#ProKabaddiLeague10
#kabaddi
#national
#BengaluruBullsvsPatnaPirates
#telugutitans
#umumba
#JaipurPinkPanthers

~PR.40~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS