కొత్త సంవత్సర వేడుకలను నిర్వహించుకునే నగర యువత ఉత్సాహానికి పోలీసులు బ్రేకులు వేస్తున్నారు. నగరంలోని ప్రముఖ ఫ్లైఓవర్ లను మూసివేయడంతో పాటు రాత్రి ఎనిమిది గంటలనుండే ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబోతున్నట్టు పోలీసు ఉన్నతాదికారులు స్పష్టం చేసారు.
~CA.43~CR.236~ED.232~HT.286~