కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు.. నిజాలు నిగ్గు తేలుస్తామంటున్న కాంగ్రెస్ మంత్రులు | Telugu Oneindia

Oneindia Telugu 2023-12-29

Views 113

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలను ఎత్తిచూపేందుకు కాంగ్రెస్ పార్టీ మంత్రులు నడుంబిగించారు. నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం శుక్రవారం మేడిగడ్డ వద్ద కాళేశ్వరం గురించి పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ఇచ్చారు.
The Congress party ministers tried to point out the defects in the Kaleshwaram project. A group of ministers led by Irrigation Minister Uttam Kumar Reddy gave a power point presentation about Kaleshwaram at Medigadda on Friday.

~CA.43~CR.236~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS