కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్బావ దినోత్సవాన్ని నాగ్ పూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ మాట్లడుతూ బీజేపి పైన మండిపడ్డారు. దేశంలో బీజేపి చేస్తున్న కుట్రలను వచ్చే లోక్ ఎన్నికల్లో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
The 139th Foundation Day of Congress Party was celebrated in Nagpur. Speaking in this program, party chief Rahul Gandhi lashed out at the BJP. He called to reverse the conspiracies of BJP in the country in the next Lok elections.
~CR.236~CA.240~ED.232~HT.286~