శ్వేత పత్రం చిచ్చు.. అసెంబ్లీలో వాడివేడి చర్చ.. | Telugu Oneindia

Oneindia Telugu 2023-12-20

Views 426

గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్ధిక విధానాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై తెలంగాణ శాసనసభలో వాడివేడి చర్చ జరుగుతుంది. శ్వేతపత్రంలో అవాస్తవాలు ప్రచురించారు అని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా, గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక దుబారాను చూపించడం తప్పు ఎలా అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
A heated debate will take place in the Telangana Legislative Assembly on the white paper released by the Congress government on the economic policies of the previous BRS government. While former minister Harish Rao expressed anger that untruths were published in the white paper, CM Revanth Reddy questioned how it would be wrong to show the financial extravagance of the previous government.

~CR.236~CA.240~ED.232~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS