విశాఖ పట్టణం పసుపుసంద్రంగా మారింది. నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర నేటితో ముగుస్తుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలనుండి తెలుగు తమ్ముళ్లు నవశకం ముగింపు సభకు పరుగులు తీస్తున్నారు.
Visakhapatnam has turned yellow. As the Yuvagalam padayatra started by Nara Lokesh ends today, Telugu brothers from two Telugu states are rushing to the Navasakam closing meeting.
~CR.236~CA.240~ED.232~