IPL Auction 2024: చరిత్ర సృష్టించిన Mitchell Starc .. ఒక్క బంతికి అన్ని లక్షలా | Telugu OneIndia

Oneindia Telugu 2023-12-19

Views 397

Mitchell Starc hits ₹24.75 crore jackpot, Cummins' record barely lasts an hour | ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్‌లోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో స్టార్క్ రూ. 24.75 కోట్లు పలికాడు.

#iplauction2024
#csk
#KKR
#MitchellStarc
#iplauction
~PR.40~ED.232~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS