జూడాలతో ప్రభుత్వ చర్చలు సఫలం.. ప్రతి నెలా స్టయిఫండ్ కు ఓకే.! | Telugu Oneindia

Oneindia Telugu 2023-12-19

Views 114

తెలంగాణలో జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో జూనియర్ డాక్టర్లు తలపెట్టిన సమ్మెకు బ్రేకులు పడ్డాయి. జూనియర్ డాక్టర్లు ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లకు వైద్య, ఆరోగ్య శాఖా మాంత్రి దామోదర రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. దీంతో జూనియర్ డాక్టర్లు హర్హం వ్యక్తం చేసారు.
The discussions held by the government with the junior doctors in Telangana have been successful. This put brakes on the strike started by the junior doctors. Minister of Health and Medical Affairs Damodara Rajanarsimha responded positively to the demands placed before the government by the junior doctors. The junior doctors expressed their anger.
~CR.236~CA.240~ED.232~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS