Kavya Maran: Meet the beautiful CEO of Sunrisers Hyderabad| ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ మెరిసింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆటగాళ్లపై బిడ్ వేస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లకార్డ్‌ను ప్రదర్శిస్తూ వ్యూహాత్మకంగా ఆటగాళ్లను కొనుగోలు చేస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డానియల్ వెటోరి, జట్టు స్పిన్ కోచ్ ముత్తయ్య మురళీ ధరణ్‌తో కలిసి కావ్య మారన్ వేలంలో పాల్గొంది.
#iplauction2024
#kavyamaran
#iplauction
#rajinikanth
#srh
#KalanithiMaran
#sunrisershyderabad
#cricket
~PR.40~ED.232~