Bull momentum continued in the stock market. The stock markets which ended with huge gains on Thursday also ended with huge gains on Friday. Markets settled green with favorable international winds.
స్టాక్ మార్కెట్ లో బుల్ జోరు కొనసాగింది. గురువారం కూడా భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా భారీ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ అనుకూల పవనాలతో మార్కెట్లు గ్రీన్ స్థిరపడ్డాయి.
#stockmarket
#bse
#nse
#nifty
#sensex
~VR.238~CA.240~ED.232~