CM Revanth Reddy ordered to start the process of depositing 'Raitubandhu' funds in their accounts from today to all the farmers in the state. Rythu Bandhu will be deposited in the old system.
రాష్ట్రంలోని రైతులందరికీ ‘రైతుబంధు’ నిధులను వారి ఖాతాల్లో జమచేసే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాత విధానంలోనే రైతు బంధు జమ చేయనున్నారు.
#rythubandhu
#cmrevanthreddy
#congress
#farmers
#revanthredy
#kcr
#ktr
#brs
#tsnews
#telangana
~VR.238~ED.232~