Chandrababu అరెస్ట్ వ్యవహారం అంత పని చేసిందా?.. Telangana ఎగ్జిట్ పోల్స్‌పై | Telugu OneIndia

Oneindia Telugu 2023-12-01

Views 108

The Majority exit polls predicts that the ruling BRS to lose the power in Telangana and Congress likely to form government | తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ నెల 3వ తేదీన నిర్వహించబోయే ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడే ఫలితాలు ఎలా ఉండొచ్చనే విషయంపై తమ అంచనాలను వ్యక్తం చేశాయి. ఒకట్రెండు మినహా దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయి. భారీ మెజారిటీని అందించాయి.


#telanganaelections2023
#assemblyelections2023
#electioncommission
#telanganapolls
#telanganapolling
#chandrababuarrest
#revanthreddy
#bjp
#kcr
#brs
#congress
#telanganaelections
#telanganaassemblyelections2023

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS