Telangana Polling: ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే ఎలా ఓటు వేయాలి? | Telugu OneIndia

Oneindia Telugu 2023-11-29

Views 1

Voter ID or Election Card - Complete Details About Telangana Elections 2023..

Polling are set to commence in Telangana on 30th November | తెలంగాణలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య.. 3,26,18,205. ఇందులో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2,676 మంది థర్డ్ జెండర్ ఓటర్లు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకున్నారు. 15,406 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. అలాగే- 2,944 మంది విదేశాల్లో నివసించే వారు ఉన్నారు.


#telanganaelections2023
#telanganapolls
#telanganapolling
#revanthreddy
#kcr
#votercard
#ElectionCard
#ktr
#brsparty
#congress
~ED.232~PR.40~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS